Doubleismartreview: డబుల్ ఇస్మార్ట్ రివ్యూ.. పూరి మార్క్ మిస్సయ్యింది..!
Doubleismart: హీరో రామ్ – పూరి జగన్నథ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్‌శంకర్ (ismartshankar) బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రామ్ కెరీర్ లో ఆమూవీ హయస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఆ తర్వాత అతను నటించిన ఏ సినిమా కూడా ఆరేంజ్ హిట్ అందుకోలేకపోయింది. ఇటు పూరిజగన్నథ్ సైతం పాన్ వరల్డ్ గా తెరకెక్కించిన లైగర్ డిజాస్టర్గా మిగిలింది. దీంతో మరోసారి జోడి కట్టిన వీరిద్దరూ డబుల్ ఇస్మార్ట్(Doubleismart)తో హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ కావాలని పట్టుదలతో…