వైష్ణవ బ్రాహ్మణున్ని పదేళ్లు భరించిన తెలుగోళ్లకు.. ముస్లిం సాబ్‌ ను  అంగీకరించడం  అంత కష్టమా?

వైష్ణవ బ్రాహ్మణున్ని పదేళ్లు భరించిన తెలుగోళ్లకు.. ముస్లిం సాబ్‌ ను అంగీకరించడం అంత కష్టమా?

Nancharaiah merugumala :(senior journalist) ======================= "తమిళ వైష్ణవ బ్రాహ్మణ మాజీ పెద్ద పోలీసు నరసింహన్‌ గారిని పదేళ్లు భరించిన తెలుగోళ్లకు కన్నడ ముస్లిం మాజీ సుప్రీం జడ్జీ నజీర్‌ సాబ్‌ ను గవర్నర్‌ గా అంగీకరించడం అంత కష్టమా?" అవశేషాంధ్ర…