Terroristrevie; మాజీ ప్రధానిని  హత్య చేసిన ఆమె తీవ్రవాదా? యోధురాలా?

Terroristrevie; మాజీ ప్రధానిని హత్య చేసిన ఆమె తీవ్రవాదా? యోధురాలా?

విశీ( సాయి వంశీ): The Terrorist.. ఒక తీవ్రవాది అంతర్మథనం కళైవాణి రాజరత్నం.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? పుట్టింది శ్రీలంకలోని జాఫ్నాలో కైతడి అనే ఊరు. శ్రీలంకలోని మట్టకళప్పు అనే పట్టణంలోని స్కూల్‌లో కొంతకాలం చదివారు. శ్రీలంకలోని తమిళుల కోసం…