❝ పురాణాలలో వినాయకుడు ❞..
Ganeshchaturthi2023:గణేశ చతుర్థి కొన్ని రోజుల పాటు జరిపే వ్రతం. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయంతో ముడిపడినది. మొదటి రోజు గణేషుడు పురుషుడిగా వుండి మరుసటి రోజు నుంచి స్త్రీగా మార్చబడి కొలుస్తుంటారు. మొదటి రోజు గణేషుడుని విసర్జించి ఆ స్థానంలో గౌరిని నెలకొల్పుతారు. కొన్ని మొక్కలను, పెళ్లి కాని అమ్మాయిని ఉంచి ముత్తైదువలు పూజిస్తారు. మొక్కలను ఆ అమ్మాయి చేతిలో వుంచి ఇంటి గదులన్ని తిప్పించి “గౌరి గౌరి ఏమ్ చూస్తున్నావు” అంటే ” సిరిసంపదలను చూస్తున్నా” అనిపిస్తారు….