Posted inSports
ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్!
ఐపీఎల్ 2022 విజేతగా గుజరాత్ టైటాన్స్ జట్టు నిలిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా లీగ్లో అడుగుపెట్టిన గుజరాత్ జట్టు ఫైనల్ చేరి .. అదే ఊపులో కప్పుకొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఇక ఐపీఎల్ ఆరంభ సీజన్లో టైటిల్ కొట్టిన రాజస్థాన్..…