Haryana:హర్యానాలో అంచనాలు తలకిందులకి కారణాలు…!

Haryana elections2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా రావడంతో రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేయడంతో పాటు అన్ని సర్వే సంస్థల అంచనాలు తప్పాయి. ఎన్నికల్లో ఒక్క శాతంలోపు ఓట్ల వ్యత్యాసంతో దోబూచులాడిన ఫలితం చివరికి బీజేపీకి పట్టంకట్టి, కాంగ్రెస్ను నిరాశకు గురిచేసింది. లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో నువ్వా నేనా అన్నట్టు తలపడిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మొత్తం పది స్థానాల్లో చెరో ఐదింటిని సాధించడంతో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్పై అంచనాలు పెరిగాయి. ఐదు నెలల…

Read More

peoplespulse: హర్యానా హస్తగతమే… పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్..!

Haryana elections2024: హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్ సంస్థ స్పష్టం చేసింది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 46 సీట్లు గెలవాల్సి ఉండగా.. సర్వే ప్రకారం కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ తో అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. హర్యానాలో అధికారం చేపట్టాలంటే 46 సీట్లు గెలవాల్సి ఉండగా.. కాంగ్రెస్- 55 , బీజేపీ- 26 ,…

Read More

Haryana: హర్యానా బరిలో కాంగ్రెస్ జోరును.. బీజేపీ ఆపేనా..?

Haryanaelections2024: హర్యానా చిత్రం స్పష్టమౌతోంది. ఒకే విడతలో ఈ శనివారం పోలింగ్ జరుగనున్న అసెంబ్లీ ఎన్నిక, అధికార బీజేపీ- విపక్ష కాంగ్రెస్ మధ్య దాదాపు ముఖాముఖి పోటీగానే తయారయింది. చిన్న పార్టీలకు ఈ ఎన్నికల్లో పెద్ద దెబ్బే తగులనుంది. గత మే నెల్లో జరిగిన లోక్సభ ఎన్నికల నాటికే స్వల్ప ఆధిక్యత సాధించిన కాంగ్రెస్… ఆ పట్టు సడలనీకుండా పురోగమిస్తోంది. ఆధిక్యతా స్పష్టమౌతోంది. పదేళ్ల వరుస పాలన వల్ల ఎదురవుతున్న ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు పలు అంశాలు…

Read More

Haryana: కుల సమీకరణాల కుస్తీలో గెలుపెవరిది..?

Haryana election2024: ఆటల పోటీలలో పతకాల పంటను పండించే హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు పోటాపోటీగా రసవత్తరంగా సాగుతున్నాయి. 90 స్థానాలున్న రాష్ట్రంలో మాజిక్ ఫిగర్ 46 సీట్లను సాధించడానికి రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పోటీదారులుగా ఉన్న ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కుల సమీకరణాలు కూడా కీలకంగా మారుతున్నాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన ట్రాకర్ పోల్ సర్వేలో వరుసగా…

Read More

Haryana2024: హర్యానాలో కాంగ్రెస్ కే స్వల్ప ఆధిక్యత.. పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి..!

Haryanaelections2024:  ఇక హర్యానా హాట్ కేకే! అసెంబ్లీ పోటీ రసవత్తరంగా మారనుంది. అధికారం తిరిగి నిలబెట్టుకోవాలనుకుంటున్న బీజేపీకి పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత రూపంలో ఎదురుగాలి కొడుతోంది. దాన్ని సొమ్ము చేసుకొని హర్యానాలో మళ్లీ పాగా వేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో ‘ఇండియా కూటమి’ పొందిన ప్రజామద్దతును నిలబెట్టుకుంటే, అధికార మార్పిడి సునాయాసంగానే జరుగొచ్చు. కానీ, కూటమి భాగస్వాములైన కాంగ్రెస్- ఆమ్ఆద్మీపార్టీ (ఆప్)లు ఈ సారి విడిగా పోటీ చేస్తుండటం వల్ల బీజేపీ రొట్టె విరిగి…

Read More
Optimized by Optimole