Telangana: ఉద్యమం రోజుల్లోనే తెలుగు తల్లి మీద కెసిఆర్ పెద్ద అబాండం వేశాడు..
Gurramseetaramulu: ఉద్యమం జోరుగా ఉన్న రోజుల్లో తెలుగు తల్లి మీద కెసిఆర్ ఒక పెద్ద అబాండం వేశాడు.. ఎవనికి పుట్టిన తల్లి’..? ఆయన భాష యాస చూసి మోజు పడిన జనులు కెసిఆర్ మాట్లాడే భాష నే అధికారిక భాష అవుద్ది అని ఆశ పడ్డాం. పాలన మారాకా తెలుగు తల్లి విగ్రహానికి చేతిలో కలశం తీసి బాలనాగమ్మ చీర కట్టి (గులాబీ రంగు) బతుకమ్మ చేతిలో పెట్టి ఇదే తెలంగాణ తల్లి అన్నారు జనాలు నమ్మారు…..