Rahulgandhi: రాహుల్‌ కి ముత్తాత నెహ్రూ జీ సాలు వస్తే మరో మూడేళ్లలో ప్రధాని పదవి!

Nancharaiah merugumala senior journalist:  కాంగ్రెస్‌ ఏకైక అగ్రనేత రాహుల్‌ గాంధీకి బుధవారం 54 ఏళ్లు నిండిపోయాయి. ఆయన ముత్తాత (‘గ్రేట్‌’ గ్రాండ్‌–ఫాదర్‌!) పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ 57 ఏళ్ల ఆర్నెల్ల వయసు దాటాక భారత తొలి ప్రధానిగా (అది తాత్కాలిక జాతీయ ప్రభుత్వమే గాని పదవి పదవే కదా!) 1947 ఆగస్టు అర్థరాత్రి పదవిని చేపట్టారు. ఆయన తండ్రి రాజీవ్‌ గాంధీ 1984లో అక్టోబర్‌లో 40 సంవత్సరాల వయసులో భారత ప్రధాని అయ్యారు. తల్లి…

Read More

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి షాక్ ?

దేశంలో ఉత్తరాది ప్రాంతానికి గుండెకాయ లాంటి మధ్యప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం సాధించి హిందీ బెల్టు రాష్ట్రాలలో తన పట్టు సడలేదని నిరూపించుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంటే, ఇక్కడ పగ్గాలు చేపట్టి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందనే సంకేతాలివ్వాలని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 230 సీట్లు…

Read More

గెడ్డం నెరిసిన రాహుల్‌ భయ్యా–మన్మోహన్, నరేంద్ర మోదీలకు వారసుడే!

Nancharaiah Merugumala : ………………………………………………………………………………… భారత్‌ జోడో యాత్ర పేరుతో తన అయ్యమ్మ పూర్వీకుల ప్రాంతం కశ్మీర్‌ బయల్దేరారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. నడక మొదలైన మొన్నటి సెప్టెంబర్‌ 7 నుంచి ఆయన ముఖాన పెరుగుతున్న గెడ్డం ఇక పర్మనెంటుగా ఉంటుందనేలా కనిపిస్తోంది. నెమ్మది నెమ్మదిగా ఈ గడ్డం ఎన్నికల రాజకీయ తిరుగుబాటుకు సంకేతంగా మారుతోంది. అయితే, నెహ్రూ–గాంధీ రాజకీయ వారసుని గడ్డం గతంలో ప్రతిపక్షంలో చాలా సంవత్సరాలు గడిపిన దివంగత నేతలు అశోక్‌ మెహతా,…

Read More
Optimized by Optimole