Delhielections: ‘స్వింగ్’ ఓటరే కింగ్ మేకర్..!
Delhi elections2025: హస్తిన ఓటర్లు వైవిధ్యమైన తీర్పు ఇస్తుండడంతో లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో పూర్తి భిన్నమైన ఫలితాలు వస్తున్నాయి. మినీ ఇండియాగా పిలవబడే దేశ రాజధాని ఢిల్లీలో అన్ని వర్గాలు ఎంతో విజ్ఞతతో స్థానిక అంశాల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికలను, జాతీయ అంశాల ఆధారంగా పార్లమెంట్ ఎన్నికలను శాసిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధిపత్యం కొనసాగిస్తున్న వేళ… ఫిబ్రవరి 5వ తేదీన జరగనున్న…