Pandian: న్యాయం కోసం చేతిని నరికేసుకున్న రాజు కథ తెలుసా…??

 విశీ(వి.సాయివంశీ):  క్రీస్తు పూర్వం 100-120 మధ్య పాండియన్ అనే రాజు పాండ్య రాజ్యాన్ని పాలించారు. ఆయనది చాలా నీతివంతమైన పాలన అని పేరు. నీతి, న్యాయం కో‌సం ఎంత సాహసానికైనా సిద్ధపడే తత్వం ఆయన సొంతం. ఆయన రాత్రుళ్ళు మారువేషంలో నగరంలో సంచరిస్తూ ఉండేవారు. ఒకసారి ఆయన మారువేషంలో నగరంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటి నుంచి ఆడ, మగ గొంతులు వినిపించాయి. వాళ్లిద్దరూ భార్యాభర్తలు. ఆ భర్త ఏదో దూర దేశానికి ఆ రాత్రే ప్రయాణమై…

Read More

Angered : ‘ కోపం ‘ అంతైతే ఎలా..?

దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ‘కోపం మంచిది’ అన్నవాళ్లు కనబడలేదు ఇంతవరకు. కోపాన్ని సంపూర్ణంగా జయించిన వాళ్లనూ నే చూడలేదు. కొంత మందికి ముక్కు మీదే కోపమైతే… మరికొందరు కోపాన్ని బాగా అణచుకోగలరు. కొందరు కోపం వచ్చినా, దాన్ని చాలా వరకు తమ అదుపాజ్ఞల్లో వుంచుకుంటారు. ఇంకొంత మంది, సదాచరణ ద్వారా తమకు ఎప్పుడూ కోపమే కలుగకుండా నడచుకోవడం అలవరచుకుంటారు, కొన్ని మినహాయింపులు తప్ప! ఇలాంటి వారు బహు తక్కువ!       చిన్న చిన్న…

Read More

Motivational: రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.

Prasadrao: ఒక రాజు గారు తన రాజ్యంలో తప్పు చేసిన వారిని, తన వేటకుక్కలను మీదకు వదిలి, దారుణంగా చంపించేవారు. ఒకరోజు మంత్రి కూడా తప్పు చేశారు. రాజు ఆయనకు కూడా అదే శిక్ష వేశారు. మంత్రి రాజును వేడుకున్నారు. అయినా వినలేదు.* మంత్రి 10 రోజుల గడువు కోరారు. రాజు అనుమతించారు.ఆ సమయంలో కుక్కలను పెంచే వాడిని కోరి, తాను కుక్కలకు అన్నిరకాల సేవలు చేశారు. 10 రోజుల తరువాత రాజు శిక్షకు ఆదేశించారు.కానీ కుక్కలు…

Read More
fathders day,mothers day,childrens,

తల్లితండ్రులు-పిల్లలు ..అంతరాలను అధిగమించాలి..!

Gondi kaveenderreddy: మీ తల్లితండ్రులు మిమ్మల్ని ఎంతో ప్రేమతో జాగ్రత్తగా వాళ్ళు ఎన్నో కష్టాలు పడి చదివించి మంచి ప్రయోజకులను చేశారు. తల్లితండ్రుల మాటలకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళ పట్ల బాధ్యత తో ఉండాలి, వాళ్లను ప్రేమగా చూసుకోవాలి. మీరు బాగా చదువుకున్నారు, ప్రయోజకులు అయ్యారు, నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా వచ్చింది. మంచి, చెడు విచక్షణ ఉంది. మీ పెళ్లి విషయంలో పిల్లల విషయంలో కెరియర్ విషయంలో భార్య భర్తల సంబంధాల విషయంలో నిర్ణయం అనేది…

Read More

ఆలోచింపజేసే ‘ప్రయాణం ‘ కవిత్వం..

ప్రయాణించు.. లేకపోతే నువ్వొక జాత్యాహంకారిలా మారే ప్రమాదం ఉంది నీ వొంటి రంగే సిసలైనదని, నీ మాతృభాష మధురమైనది అని అన్నింటా నువ్వే ముందుండగలవని నమ్మే స్థాయికి దిగజారొచ్చు ప్రయాణించు.. ప్రయాణించకపోతే నీ ఆలోచనలు భావాలతో బలపడవు నీ ఆశయాలు పసలేని కాళ్ళతో పుడతాయి నువ్వు భయపడుతూ బతికేంత, పీడకలల్ని ఉత్పత్తి చేసే టీవీ షోలను నమ్మటం మొదలెడతావు ప్రయాణించు.. నువ్వు ఏ సూర్యుణ్ణించి వచ్చినా ఎదుటివారికి శుభోదయం చెప్పటం నేర్పుతుంది. నువ్వు లోపల ఎన్ని చీకట్లను…

Read More

శాంతమ్మకు సలాం.. 94 ఏళ్ల వయసులోనూ బోధన..!!

ఆమె వయస్సు 94 ఏళ్లు. అయితేనేం తనకున్న మక్కువతో రోజూ 140 కిలోమీటర్లు ప్రయాణించి విద్యార్థులకు పాఠాలను బోధిస్తుంది. ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె..ఈవయసులోనూ రెండు పుస్తకాలను రాస్తున్నారు. సొంత ఇంటిని మెడికల్ ట్రస్ట్ కు విరాళంగా ఇచ్చి అద్దె ఇంటిలో ఉంటున్న ఆమె వ్యక్తిత్వానికి చేతులెత్తి మొక్కాలి. కాలం విలువైనదని.. క్షణం వృథాచేయకుడదని చెబుతున్న ప్రోఫెసర్ చిలుకూరి శాంతమ్మ జీవన ప్రయాణం గురించి తెలుసుకుందాం. ప్రోఫెసర్ శాంతమ్మ స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం.1929…

Read More
Optimized by Optimole