దిల్లీ పై రాజస్థాన్ విజయం!
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఎట్టకేలకు విజయాన్ని అందుకుంది. గురువారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో రాయల్స్ జట్టు 3 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ (3/15) సూపర్ స్పెల్ తో అదరగొట్టాడు. ముస్తాఫిజుర్ 2, క్రిస్‌మోరిస్ ఒక వికెట్ తీశారు. కాగా, దిల్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా ఉండకపోవడం గమనార్హం. ఛేదనలో…