వరుస పరాజయల్తో సతమతమవుతున్న నైట్ రైడర్స్ పంజాబ్ పై విజయం ఊరటనిచ్చింది. సోమవారం పంజాబ్ తో పోరులో అజట్టు ఐదు వికెట్లతో విజయం సాధించి ప్లే ఆఫ్ రేసులో స్థానం నిలుపుకుంది. తొలుత...
ఐపీఎల్లో ఢిల్లీ జట్టు ఆదరగొడుతుంది. ఆదివారం సన్ రై్జర్స్ హైదరాబాద్ తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్...
బెంగుళూరు పై 68 పరుగులు తో విజయం
ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన జడేజా
టోర్నీలో బెంగుళూరుకి తొలి ఓటమి
ఐపీఎల్ 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా ఐదు విజయాలతో...
వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ బ్రేక్ పడింది. శనివారం కోల్కతా నైట్ రైడర్స్ తో పోరులో రాయల్స్ జట్టు సమిష్టిగా రాణించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్...
ఐపీఎల్ 2021లో పంజాబ్ రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం ముంబైతో జరిగిన పోరులో పంజాబ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబయి...
ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. వరుసగా నాలుగు మ్యాచ్లో గెలిచి పాయింట్లు పట్టి కలో అగ్రస్థానంలో నిలిచింది. గురువారం వాఖండే వేదికగా జరిగిన...
ఐపీఎల్ తాజా సీజన్లో చెన్నై జట్టు హ్యాట్రిక్ విజయలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని చేరుకుంది. బుధవారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు 18 పరుగుల తేడాతో గెలిచి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తొలుత...