ఎవరి కళ్ళలో ఆనందం కోసం అర్చకుడి యజ్ఞోపవీతాన్ని తెంచారు?: పవన్ కల్యాణ్
Janasena: పంచారామాల్లో ఒకటైన భీమవరం సోమేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడిపై వైసీపీ నాయకుడు దాడికి తెగబడి యజ్ఞోపవీతాన్ని తుంచేయడం పాలక వర్గం అహంభావానికీ, దాష్టీకానికి ప్రతీక జన సేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆలయ సహాయ అర్చకుడు పండ్రంగి నాగేంద్ర పవన్ పై వైసీపీ నాయకుడైన ఆలయ బోర్డు ఛైర్మన్ భర్త యుగంధర్ చేసిన దాడిని సనాతన ధర్మంపై దాడిగా భావించి ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.వైదిక ఆచారాల్లో యజ్ఞోపవీతాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తామని.. వేదాలు…