KERALASTORY:హీరోయిన్‌పై లైంగికదాడి.. ఏళ్లు గడిచినా న్యాయానికి ఎదురుచూపులే..!

KERALASTORY:హీరోయిన్‌పై లైంగికదాడి.. ఏళ్లు గడిచినా న్యాయానికి ఎదురుచూపులే..!

విశీ(వి.సాయివంశీ): హీరోయిన్‌పై లైంగికదాడి.. ఏళ్లు గడిచినా న్యాయానికి ఎదురుచూపులే! (THE KERALA STORY) 2017 ఫిబ్రవరి.. కేరళ రాష్ట్రం కొచ్చిలోని నెండుంబసేరిలో దారుణం జరిగింది. దక్షిణాది సినిమాల్లో నటిస్తున్న ప్రముఖ హీరోయిన్ భావన(‘ఒంటరి’, ‘మహాత్మ’ ఫేం)(బాధితురాలి పేరు బయటపెట్టకూడదు. కానీ ఆమె…