Tollywood: తెలుగు సినిమాల్లో ‘ఫోర్‌ప్లే’ గురించి మాట్లాడే సందర్భాలు రావచ్చేమో..?
Nancharaiah merugumala senior journalist: ‘ఫోర్‌ప్లే’ లేకుండా చేస్తే ఆడవాళ్లకు ‘పెయిన్’ అని ఒక తమిళ సినిమాలో ఐశ్వర్యా రాజేష్ తన భర్తకు చెప్పినట్టు మరో నూరేళ్లకైనా తెలుగు సినీ నాయిక మాట్లాడుద్దా? ‘ తమిళ పాప్యులర్, కమర్షియల్ ’సినిమాల్లో కులం ప్రస్తావనల గురించి మన పాత్రికేయ మిత్రుడు జీఎస్ రామ్మోహన్ ఈరోజు ‘మహారాజా’ అనే తమిళ అనువాద తెలుగు సినిమా గురించి రాసిన సందర్భంలో నాకు నచ్చిన విషయం చెప్పాడు. ఈ కులాల విషయంలో–‘‘ తమిళులు…