Kumariaunty: కాపుల పేరు నిలబెట్టిన కుమారి ఆంటీ ..
Nancharaiah merugumala senior journalist: ” ఇప్పటి దాకా రామోజీ, కావూరు, సీవీ రావు వంటి గుడివాడ తాలూకా కమ్మ వ్యాపారుల పేర్లే హైదరాబాదులో మారుమోగినా.. కుమారి ఆంటీ అనే వీధి తిండి పెట్టే మహిళ ఇప్పుడు కాపుల పేరు నిలబెట్టింది! ” ఇప్పటి వరకూ గుడివాడ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కమ్మ కులపోళ్లు మాత్రమే హైదరాబాద్ వచ్చి బాగా సంపాదించారని, వారు చాలా, శానా తెలివైన వ్యాపారులనే మితిమీరిన పేరు, ప్రచారం ఉన్నాయి. కృష్ణా జిల్లా…