Telangana: జుక్కల్ ఎమ్మెల్యేపై మంత్రి దామోదర ఫైర్…

Telangana: newsminute24/ pavan vootkur ✍🏽  ఢిల్లీ పర్యటనలో మంత్రి దామోదర రాజనర్సింహ, కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మధ్య చెలరేగిన వివాదం రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యేను ఉద్దేశించి మంత్రి వ్యక్తిగత దూషణలకు దిగడమే కాకుండా, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇండియా కూటమి ర్యాలీ కోసం ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ నేతలు బస చేసిన షాంగ్రిలా హోటల్ లాబీలో ఆదివారం ఈ…

Read Full News
Optimized by Optimole