EXITPOLLS2024 : తెలంగాణ లోక్ సభలో బీజేపీ జోరు.. newsminute24 అంచనా..!
Telangana: తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నట్లు newsminute24 సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయింది . బీజేపీకి 8 నుంచి 12 స్థానాలు.. కాంగ్రెస్ కు 3 నుంచి 6 స్థానాలు.. .. బీఆర్‌ఎస్ కు 0-1, ఎంఐఎంకు 1 సీటువ వచ్చే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. పదేళ్లు అధికారంలో ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన బీఆర్‌ఎస్ పార్టీకి 1 పార్లమెంట్ స్థానం కూడా…