lovelesson: ప్రేమ బాధితురాలు..ఇంట్రెస్టింగ్ స్టోరి..!

AnonymousWriter:   ఇరవై రెండేళ్లకే చేతిలో రెండేళ్ల బిడ్డతో ఒంటరి ప్రయాణం మొదలుపెట్టింది తను. గతం నుంచి బయటకి వచ్చి స్నేహితులూ, ప్రేమగా చూసే కుటుంబసభ్యులూ, బెస్ట్ ఫ్రెండ్‌లా ప్రవర్తించే బిడ్డ, దూరం నుంచి ఆరాధించే ఒకరిద్దరు అబ్బాయిలూ.. బాగానే వెళ్లిపోతుంది కాలం. ఆడ, మగ.. అందరిలోనూ అవకాశవాదులు ఉంటారని, మోసం ఒక జెండర్‌కే చెందిన లక్షణం కాదని తనకి బాగా తెలుసు. కానీ ఎందుకో ఎంతమంది ప్రపోజల్స్‌తో వచ్చినా ఎవరినీ దగ్గరకు రానివ్వలేదు చాలా సంవత్సరాలు. సంతోషాలని…

Read More

కరీంనగర్:ప్రేమ వల ( లవ్ ట్రాప్)..ముగ్గురు యువకులు బలి..!

Lovetrap: ‘ లవ్ ట్రాప్ ‘ వినడానికి కొత్తగా అనిపిస్తుందా? అవును  మీరు విన్నది అక్షరాల నిజం! అందరూ ‘ హనీట్రాప్ గురించి ‘  విని ఉంటారు కానీ.. ‘ లవ్ ట్రాప్ ‘ అనేది నేటి సమాజంలో ట్రెండ్.  ప్రేమ పేరిట ఒకరిని లేదా  ఇద్దరినీ  ప్రేమించడం.. వారి మనసులతో ఆడుకోవడం..నిజం బయట పడ్డాక..నీకు నాకు బ్రేకప్ అంటూ విడిపోవడం పరిపాటిగా మారింది. అలాంటి ఘటనే  తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  జరిగింది.  ఓ అమ్మాయి…

Read More

Valentine’sday: మిర్చిలో ‘ వాలంటైన్ వీక్’ ప్రత్యేక షోలు.. ఎక్స్ ట్రా లవ్..!

Radiomirchi :  ఫిబ్రవరి, ఓ ప్రేమ మాసం. ప్రేమికుల మాసం. బంధాలను, అనుబంధాలను చిగురింపజేసే మాసం. వయసుతో సంబంధం లేకుండా మనసులోని ప్రేమను గుర్తుకుతెచ్చే మాసం. ప్రేమ ఎన్ని రకాలుగా ఉంటుందో ఎవరికీ తెలియదు. ప్రేమ సముద్రంలాంటింది. అలాంటి మహా సముద్రాన్ని అన్వేషించడానికి..  సెలబ్రేట్ చేయడానికి మిర్చి తెలుగు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. దానిపేరే ‘మిర్చి ఎక్స్ ట్రా లవ్’. వాలైంటయిన్ వీక్ సందర్భంగా సుమారు పది రోజుల పాటు ప్రేమ చుట్టూ తిరిగే వినూత్న కార్యక్రమాలు…

Read More

Valentine’sday: భగ్న_ప్రేమికుల_దినోత్సవం…

విశీ: “పెళ్లయ్యాక నువ్వు చర్చిలో మా మతం పుచ్చుకుంటావా? లేక నేను గుడికొచ్చి మీ మతం తీసుకోవాలా” అని ముందే కూలంకషంగా చర్చించుకునే ప్రేయసీ ప్రేమికులకు.. “ఎంతైనా మీ కులం వాళ్లకు మా కులం వాళ్లంటే ఇష్టం. వెంట పడి మరీ మమ్మల్ని పడేస్తారు” అని సరదాగా సీరియస్ కామెంట్లు చేసే ప్రేమికురాళ్లకు.. “మా మతంలో ప్రేమ పెళ్లిళ్లు ఒప్పుకోరు. అయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. కాబట్టి నువ్వే మా మతంలోకి మారిపో” అని సింపుల్‌గా…

Read More

Valentine’sDay: ఆరురంగుల ప్రేమ..!

Love: “ఆరురంగుల ప్రేమ” 1. చివరకు తిట్టుకోకుండా ఎంతోకాలం మోయలేని బరువులా ప్రేమ వస్తుంది. 2. చూస్తుండగానే తడబడుతూ వచ్చి, చివరకు మండిపడే కొవ్వొత్తి వెలుతురులా, ఆకాశంలో మెరిసే సూర్యుడిలా ప్రేమ వెంట వస్తుంది. మరో రోజు తిరిగి రావడానికి నిష్క్రమించే దాని పుట్టుకను మనం చూస్తాం. 3. ప్రేమ- చెట్టు నుంచి స్రవించే అడవితేనె. మగువ తోటలో దొరికే లేత మొక్కజొన్నకంకి రసధార. 4. ప్రేమ అత్తిపవ్వు. అది ఉడుంపట్టు మాయాజాలం, లేదా ఒక దేవతాహస్తం….

Read More
Optimized by Optimole