TragicLife: కత్తి పట్టినవాడు కత్తి వల్లే మరణిస్తాడనే వాక్యం నిజమైంది..!

విశీ( సాయివంశీ) :   నిండా 19 ఏళ్లు. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి, అందులో రౌడీలు, డాన్‌లు చేసే పనులు నచ్చాయతనికి. తానూ అలాగే అవ్వాలని అనుకున్నాడు. మెల్లగా మొదలైన అతని నేరాల పరంపర భారీ స్థాయికి చేరింది. చివరకు అతని ప్రాణాలు తీసింది. కత్తి పట్టినవాడు కత్తి వల్లే మరణిస్తాడనే బైబిలు వాక్యం నిజమైంది. 20 ఏళ్లు రాకుండానే మరణించిన ఈ యువకుడి జీవితం ఎంతోమందికి గుణపాఠం. పిల్లల్ని పెంచే తల్లిదండ్రులకు జీవనపాఠం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని…

Read More

ముస్లిం నేరగాళ్లను, హిందూ బ్రాహ్మణ అపరాధులను ఒకే తీరున శిక్షిస్తున్న బీజేపీ..

Nancharaiah merugumala senior journalist: ఉమ్మడి నేర శిక్షా స్మృతితో ముస్లిం నేరగాళ్లను, హిందూ బ్రాహ్మణ అపరాధులను ఒకే తీరున శిక్షిస్తున్న బీజేపీ ‘హిందుత్వ’ సర్కార్లు! ఇదేనేమో అసలు సిసలు లౌకికతత్వం?రేపు ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి వస్తే…మరింత సమ ‘మత’ న్యాయం? మధ్యప్రదేశ్‌ లోని సీధీ జిల్లా కుర్బీ గ్రామంలో ఒక ఆదివాసీ కూలీపై మూత్రం పోసిన సీధీ బీజేపీ బ్రామ్మణ ఎమ్మెల్యే కేదార్‌ నాథ్‌ శుక్లా అనుచరుడు ప్రవేశ్‌ శుక్లా  ఇంటిని ‘హిందుత్వ’ ముఖ్యమంత్రి…

Read More

మధ్యప్రదేశ్ లో కొత్త వేరియంట్ కలకలం…

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కొత్త వేరియంట్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఇండోర్‌కు చెందిన ఆరుగురు వ్య‌క్తులు దీని బారిన ప‌డ్డార‌ని న‌మూనా ప‌రీక్ష‌లు వెల్ల‌డించాయి. ఎవై.4 గా చెబుత‌న్న క‌రోనా వైర‌స్‌లోని కొత్త వేరియంట్ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప‌లువురికి సోకిన విష‌యాన్ని దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జాతీయ వ్యాధి నివార‌ణా కేంద్రం నిర్థారించింది. అయితే, ఈ కొత్త వేరియంట్ బారిన‌ప‌డ్డ‌వారంతా వ్యాక్సినేష‌న్ తీసుకున్నావారేన‌ని తెలిసింది. ఈ వేరియంట్ జ‌న్యు క్ర‌మాన్ని ప‌రిశీలించేందుకు వ్యాధి సోకిన‌వారి న‌మూనాల‌ను ప్ర‌యోగ‌శాల‌కు పంపించారు. కొత్త వేరింట్…

Read More
Optimized by Optimole