Myanmar:19 ఏళ్ల క్రితమే యువతి అత్యాచారం పై మయన్మార్ మహిళల నగ్న నిరసన…
Nancharaiah merugumala ( political analyst): “1 9 ఏళ్ల కిందటే తంగజం మనోరమపై భారత ఆర్మీ ‘హత్యాచారం’పై నగ్నంగా వీధుల్లోకి వచ్చిన 12 మంది మణిపురీ మహిళల నిరసన ప్రదర్శన” Myanmar: కల్లోల మణిపుర్ లో ఇద్దరు కుకీ ఆదివాసీ స్త్రీలను బట్టలూడదీసిన హిందూ వైష్ణవ బహుసంఖ్యాకులైన మేతయీ పురుషులు వారిని ఊరేగించి అవమానించడంపై దేశవ్యాప్తంగా నేడు నిరసనలు వ్యక్తమౌతున్నాయి. ప్రగతిశీల ప్రజాతంత్రవాదులు నిప్పులు కక్కుతున్నారు. అనేక జాతుల జనమున్న ఈ చిన్న రాష్ట్రంలో కమ్యూనిస్టు…