మర్రి చెన్నారెడ్డి  ‘మంత్రదండం’  ఐదేళ్లు  సీఎం గా ఉండడానికి పనికి రాలేదు!

మర్రి చెన్నారెడ్డి ‘మంత్రదండం’ ఐదేళ్లు సీఎం గా ఉండడానికి పనికి రాలేదు!

Nancharaiah merugumala senior journalist: (మర్రి చెన్నారెడ్డి చేతిలోని 'మంత్రదండం' వరుసగా ఐదేళ్లు సీఎం గా ఉండడానికి పనికి రాలేదు) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు (1978-80, 1989-90) పనిచేసిన మర్రి చెన్నారెడ్డికి కూడా అనేక…