త‌మిళ ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ చిత్రం..!

త‌మిళ ద‌ర్శ‌కుడితో ప్ర‌భాస్ చిత్రం..!

'యంగ్ రెబ‌ల్ స్టార్' ప్ర‌భాస్ వ‌రుస సినిమాల‌తో జోరుమీదున్నాడు. వ‌రుస‌ పాన్ ఇండియా సినిమాల‌తో బిజిగా ఉన్న రెబ‌ల్ స్టార్ మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఖైదీ, మాస్ట‌ర్ వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న తమిళ‌ ద‌ర్శ‌కుడు లోకేష్…