మద్యపానం అనే మాట నాకు తెలిసి మొదట వాడిన జర్నలిస్ట్..
Nancharaiah merugumala : (senior journalist) బాధ్యతాయుతమైన మద్యపానం అనే మాట నాకు తెలిసి మొదట వాడిన జర్నలిస్ట్, స్త్రీల హక్కుల ఉద్యమకారిణి మధు పూర్ణిమా కిష్వర్ ‘రిస్పాన్సిబుల్ డ్రింకింగ్’బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ‘ఒరిజినల్ ఐడియా’ కాదు.. నాకు తెలిసి ‘రిస్పాన్సిబుల్ డ్రింకింగ్’ అనే మాట మొదట వాడినది మహిళా హక్కుల పత్రిక ‘మానుషి’ ఎడిటర్, జర్నలిస్ట్ మధు పూర్ణిమా కిష్వర్. పంజాబీ ఖత్రీ కుటుంబంలో పుట్టిన ఈ దిల్లీ ఉద్యమకారిణి దాదాపు పదేళ్ల క్రితం ఓ పత్రికలో…