ఐపీఎల్ కు గుడ్ బై చెప్పనున్న మిస్టర్ కూల్ కెప్టెన్?

Msdhoni: టీంఇండియా మాజీ సార‌థి మ‌హేంద్ర‌సింగ్ ధోని  ఐపీఎల్ కు గుడ్ బైచెప్ప‌నున్నాడా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. శుక్ర‌వారం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో మ్యాచ్ ప్ర‌జెంటేష‌న్  అనంత‌రం  మాట్లాడిన ధోని.. రెండేళ్ల త‌ర్వాత అభిమానుల‌ను క‌లుసుకోవ‌డం ఆనందంగా ఉంది. మా ప‌ట్ల ప్రేక్ష‌కులు చూపే అభిమానం, అప్యాయ‌తకు రుణ‌ప‌డి ఉంటాం..  కెరీర్ లో ఇదే నాచివ‌ర ద‌శ అంటూ మ‌హీ   చెప్పుకొచ్చాడు. ఇప్పటికే అంత‌ర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన మ‌హీ.. ఐపీఎల్ 2023 టోర్న‌మెంట్…

Read More

ధోని ‘గాడ్ ఫాదర్’ లుక్ .. పండగ చేసుకుంటున్న మెగా, తల ఫ్యాన్స్!

మెగాస్టార్ ,చిరంజీవి నటిస్తున్న మళయాళ రిమేక్ లూసిఫర్. తాజాగా చిత్రయూనిట్ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. చిరు లుక్ చూసిన అభిమానుల ఆనందాల హద్దేలేకుండా పోయింది. మాస్ లుక్ లో బాస్ అదరగొట్టాడంటూ కామెంట్స్ తో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు.   నో క్లాస్ – నో మాస్ 🥳 ఓన్లీ కూల్ 😎 వన్ అండ్ ఓన్లీ తలా 🤩@msdhoni 😉#StarSportsTelugu #MSDhoni #CelebratingMSD #Maahi #Chiranjeevi…

Read More

చెన్నైని గెలిపించిన ధోని!

డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై జట్టు ముంబై పై గెలిచింది. మరోవైపు ఈ మ్యాచ్​తోనైనా టోర్నీలో బోణీ కొట్టాలని భావించిన ముంబయికి చుక్కెదురైంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబయి.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆ జట్టులో తిలక్‌ వర్మ (51) అర్ధశతకం మెరిశాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (32), హృతిక్‌ షోకీన్‌…

Read More

చెన్నైకి కోల్ కతా షాక్..తొలి మ్యాచ్లో భారీ విజయం!

ఐపీఎల్ 15 వ సీజన్ నూ కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఘనంగా ఆరంభించింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఆ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 132 పరుగులను 18.3 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు.. కోలకతా బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్ కు పరిమితమైంది. సగం ఓవర్లకే సగం వికెట్లు కోల్పోయిన ఆజట్టును.. ధోనీ(50)…

Read More
Optimized by Optimole