APpolitics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎగిసిపడుతున్న కాపోత్సవం!
Nancharaiah merugumala senior journalist: ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్య వంటి జాతి రత్నాలు అవసరం లేని స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎగిసిపడుతున్న కాపోత్సవం! అటు చూస్తే కాపు ‘జాతి’ నాయకుడు, తూర్పు గోదావరికి చెందిన ముద్రగడ పద్మనాభం (71) గారు గురువారం జనసేన నేత కొణిదెల పవన్ కల్యాణ్ గారిపై లేఖాస్త్రం సంధించారు. ఇటు చూస్తే కాపు జాతి రాజకీయ రత్నంగా పరిగణించే చేగొండి హరిరామ జోగయ్య గారు (ఏప్రిల్ వస్తే వయసు 87)…