కేసీఆర్ సారూ … ఆకు పచ్చ మునుగోడు ఏమాయే :గంగిడి మనోహర్‌రెడ్డి
(డా.గంగిడి మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు, బిజెపి తెలంగాణ శాఖ ప్రముఖ్, ప్రజా సంగ్రామ పాదయాత్ర) ప్రత్యేక వ్యాసం : =========================== ఉద్యమ సమాజాన్ని పక్కకు పెట్టి ‘తెలంగాణ నేనే తెచ్చిన-నేనే తెచ్చిన’ అనుకుంటూ కేసీఆర్ తనను తానే కీర్తించుకుంటూ తిరుగుతున్నరు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో బిజెపి పాత్ర ఎంతో ఉంది. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసిన మొట్టమొదటి పార్టీ బిజెపి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని పార్లమెంటులో, బయటా గట్టిగా పోరాడిరది బిజెపి. ఈ…