Venuswamy:తెలంగాణ బ్రాహ్మణ ‘జ్యోతిష్యుల్లో’ ఒకరు మాత్రమే దుర్బుద్ధిజీవా?
Nancharaiah merugumala senior journalist: మెదక్ జిల్లా మూలాలున్న ఈ ఇద్దరు తెలంగాణ బ్రాహ్మణ ‘జ్యోతిష్యుల్లో’ ఒకరు మాత్రమే దుర్బుద్ధిజీవా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని హైదరాబాద్ కొన్ని దశాబ్దాలపాటు ఆంధ్రోళ్ల పెత్తనానికి వేదిక అయిందనేది తెలంగాణవాదుల ఆరోపణే కాదు. వాస్తవం కూడా. తెలుగు సినిమా రంగం హైదరాబాద్‌కు పూర్తిగా వచ్చాక రాష్ట్ర ‘సాంస్కృతిక, సినిమా’ రంగాల్లో కోస్తా జిల్లాలకు చెందిన ఉస్తాదులు లేదా వస్తాదుల ఆధిపత్యం సాగిన మాట కూడా నిజం. రవీంద్ర భారతి, శ్రీ త్యాగరాయ…