paradaise review: ‘ది ప్యారడైజ్’…రా అండ్ ఇంటెన్స్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్.
Movie review: నటీనటులు: నాని, మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, కాయదు లోహర్, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల నిర్మాత: సుధాకర్ చెరుకూరి సంగీతం: అనిరుధ్ సినిమాటోగ్రఫీ: సాయి సీహెచ్ ఎడిటింగ్: నవీన్ నూలి బ్యానర్: SLV సినిమాస్ విడుదల: సెప్టెంబర్ 24, 2026 ‘దసరా’తో తనదైన ముద్ర వేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. నాచురల్ స్టార్ నానితో కలిసి మరోసారి ఆయన తెరకెక్కించిన చిత్రం ‘ది ప్యారడైజ్’.కయాదు లోహర్ కథానాయిక…
