ఒక్క త్రో తో భారత్ స్టార్ ప్లేయర్ మూడు రికార్డులు..

జావెలిన్ త్రో ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా మరోసారి అద్భుతం చేశాడు. గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ఛాంపియన్ డైమండ్ లీగ్ మీట్‌లో 89.09 మీటర్లు జావెల్ విసిరి ఔరా అనిపించాడు. దీంతో ఒకేసారి మూడు రికార్డులను నీరజ్ బద్దలు కొట్టాడు.  లాసాన్ స్టేజ్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడిగా నిలవడమే కాక.. సెప్టెంబరులో జ్యూరిచ్‌లో జరగనున్న డైమండ్ లీగ్ ఫైనల్‌కు.. వచ్చే ఏడాది హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ…

Read More

స్వర్ణపతక వీరుడు ‘నీరజ్’ ప్రస్థానం..

ఒకసారి యుద్ధం మొదలెట్టాక గెలవాలి లేదా ఓడాలి.. ఈడైలాగ్ సరిగ్గా సరిపోతుంది ఆటగాళ్లకి. ఆటలో గెలిచిన వాళ్లు చరిత్ర సృష్టిస్తారు. ఓడినవాళ్లు గుణపాఠాన్ని నేర్చుకుంటారు.జావెలిన్‌ త్రో ఆటగాడు స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా ప్రస్థానం అలాంటిందే. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అతను.. ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ వేదికపై దేశ కీర్తి ప్రతిష్టతను రెపరెపలాడించాడు. తాజాగా అమెరికాలోని యూజీన్‌లో జరుగుతున్న వరల్డ్‌ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోనూ నీరజ్ 88.13 మీటర్ల మేర జావలిన్‌ విసిరి సిల్వర్‌…

Read More

మరోసారి అభిమానుల మనస్సులను గెలుచుకున్న స్వర్ణపతక విజేత!

జావెలిన్ త్రో స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా మరోసారి వార్తల్లో నిలిచాడు.ఇటీవల జరిగిన స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ లో పాల్గొన్న నీరజ్.. వ్యక్తిగతరికార్డు 89.94 మీటర్లను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.లీగ్ అనంతరం అతను బస్సుకోసం స్టేడియం బయట వెయిట్ చూస్తున్నప్పడు.. కొందరూ అభిమానులతో ముచ్చటించారు. ఈక్రమంలో అభిమానుల గుంపులో ఓవృద్ధుడిని గుర్తించిన.. నీరజ్ అతని పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నాడు. ఈవీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. So down to…

Read More

ఒలంపిక్స్ అథ్లెటిక్స్ లో భారత్ 100 ఏళ్ల స్వర్ణం సాకారం!

ఒలంపిక్స్ అథ్లెటిక్స్ లో.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద ఏళ్ళ భారత్ కలను నెరవేర్చాడు యువ అథ్లెట్ నీరజ్ చోప్రా. జావెలిన్​ త్రో ఫైనల్లో గెలిచి.. మువ్వన్నెల పతాకానికి పసిడి కాంతులద్దాడు. మొత్తంగా టోక్యో ఒలంపిక్స్ లో భారత అథ్లెట్లు ఈసారి గొప్ప ప్రదర్శన చేశారు. దీంతో ఓ స్వర్ణం.. రెండు రజతాలు.. నాలుగు కాంస్యాలు భారత్ ఖాతాలో చేరాయి. టోక్యో ఒలంపిక్స్ లో సరికొత్త చరిత్రను లిఖించిన నీరజ్‌ పై ప్రశంసల వర్షం…

Read More
Optimized by Optimole