రివ్యూ :” ఆపరేషన్ వాలంటైన్ ” మిషన్ సక్సెస్ అయినట్లేనా..?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజాచిత్రం ” ఆపరేషన్ వాలంటైన్ ” . మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ కథానాయిక. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకుడు. ఇటీవల విడుదలైన మూవీ టిజర్ , ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. గత కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ ఈసినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తాచాటాలని పట్టుదలతో ఉన్నాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..!…