సమ్మక్క సారక్క జాతర,సమ్మక్క-సారక్క జాతర,మేడారం సమ్మక్క సారక్క జాతర,సమ్మక్క సారక్క 1900,సమ్మక్క సారక్క అసలు కథ,సమ్మక్క సారక్క చరిత్ర,సమ్మక్క సారక్క జీవిత చరిత్ర,మేడారం సమ్మక్క సారాక్క,కోయ వల దేవుడు సమ్మక్క సారక్క,సమ్మక్క సారక్క పసుపు కుంకుమ,మేడారం సమ్మక్క సారక్క చరిత్ర,

మేడారం: హిందూ వీరవనితలు సమ్మక్క – సారక్క..!

Sammakkasarakka:     13 వ శతాబ్దాంలో నేటి జగిత్యాల జిల్లా పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం జరిపించారు. ఆ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న  ముగ్గురు సంతానం. పగిడిద్ద రాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల కారణంగా కప్పం(పన్ను) కట్టలేకపోతాడు.  విషయం తెలుసుకున్న కాకతీయ ప్రతాపరుద్రుడు, మిగతా సామంతరాజులు.. పగిడిద్దరాజుకు సాయం చేయడంతో  మేడారం ప్రజల బాధ తొలగిపోతుంది. …

Read More

Nariman: న్యాయవాది ‘నారీమన్‌ ‘ మరణ వార్తకు ఈనాడులో కవరేజీ వెనక ఇంత కథ ఉందా?

Nancharaiah merugumala senior journalist:  ( నారీమన్‌ మరణ వార్తకు ఈనాడులో అత్యధిక కవరేజీ–‘పెద్దలసభలో గలభా కేసు’లో రామోజీ అరెస్టును నిలువరించిన సుప్రీం కోర్టు ఉత్తర్వుకు ఈ ప్రసిద్ధ పార్సీ వకీలు వాదనలే కారణం!  ) ‘విఖ్యాత న్యాయ కోవిదుడు నారీమన్‌ కన్నుమూత’ అనే శీర్షికతో మొదటి, రెండో పేజీల్లో పెద్ద వార్త, పదో పేజీలో ‘ఎన్నో కేసుల్లో చెరగని ముద్ర’ అనే హెడింగ్‌ తో మరో పెద్ద కథనాన్ని ఈరోజు ఈనాడు దినపత్రిక ప్రచురించింది. 70…

Read More

APpolitics: ఉమ్మడి లక్ష్యం… వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ : నాదెండ్ల మనోహర్

Tdpjanasena:   ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండ.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలనే లక్ష్యంతో జనసేన – తెలుగుదేశం పార్టీలు  సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని  జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పని చేస్తాయని స్పష్టం చేశారు. సీట్లు, ఓట్లు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని, ఇరు పార్టీలకు ఎక్కడా నష్టం వాటిల్లకుండా ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. జనసేన – తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ సమావేశం గురువారం విజయవాడలో జరిగింది.సమావేశం…

Read More

సమ్మక్క- సారక్క : జాతర కోసం మేడారం చేరుకునేందుకు రూట్ మ్యాప్ ..

మేడారం;  తెలంగాణ కుంభమేళ  సమ్మక్క సారక్క జాతరకు ములుగు జిల్లా మేడారం ఆహ్వానం పలుకుతోంది. ఇప్పటికే వనదేవతల దర్శనం కోసం వచ్చిన భక్తజనంతో ఆప్రాంతం కిక్కిరిస్తోంది. దాాదాపు కోటి మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకునే వీలుందని అధికారులు అంచనావేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.  ఇక మేడారం వచ్చే భక్తుల కోసం రూట్ మ్యాప్..  మేడారం వెళ్లేందుకు ప్రధానంగా ఐదు రహదారులు ఉంటాయి. పస్త్రా , తాడ్వాాయి, చిన్నబోయినపల్లి , కాటారం, భూపాలపల్లి…

Read More

Telangana: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌దే హవా …!

Loksabhapolls: తెలంగాణాలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ హవా కొనసాగే అవకాశం ఉన్నట్లు   పీపుల్స్‌పల్స్‌ – సౌత్‌ఫస్ట్‌ సంస్థలు సంయుక్తంగా  నిర్వహించిన ట్రాకర్‌ పోల్‌ సర్వేలో తేలింది. కాంగ్రెస్‌ 8-10, బీఆర్‌ఎస్‌ 35, బిజెపి 2-4, పార్లమెంట్‌ సీట్లు గెలుపొందే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.  ఇక ఓట్ల శాతం పరంగా చూసుకుంటే..కాంగ్రెస్‌పార్టీకు 40 శాతం, బీఆర్‌ఎస్‌కు 31 శాతం, బిజెపి 23 శాతం, ఇతరులకు 6 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు పీపుల్స్‌పల్స్‌ – సౌత్‌ఫస్ట్‌…

Read More

SatyanarayanaSwamy: సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేయాలంటే?

SatyanarayanaSwamy:   హిందూ సంప్రదాయాల్లో సత్యనారాయణ స్వామికి  ఓ ప్రత్యేకత ఉంది. నూతనగంగా గృహ ప్రవేశం చేసేవారు.. కొత్తదంపతులు పెళ్లయిన మరుసటి రోజు స్వామి వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రత్యేకించి కార్తీకమాసంలో సత్యనారాయణ వ్రతం ఆచరించడం హిందువులకు అలవాటు. అయితే  వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి?   ప్రత్యేకత ఉంటో  తెలుసుకుందాం! సత్యనారాయణ స్వామీ వ్రతం నారదుడు సంప్రాప్తినిచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఆయన కలహ భోజనుడని తిట్టుకుంటాం కానీ  లోకం హితం కోసం ఆయన అందించిన వరాలు, వ్రతాలు మరేమహర్షి…

Read More

Literature: సాహిత్య సభల్లో టైమర్ అవసరం..!

విశీ: సాహిత్య సభల్లో టైమర్ పెట్టాలని, వాళ్లకి కేటాయించిన టైం రాగానే ఒక నిమిషం ముందు గంట మోగేలా ఏదైనా ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని అప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటాను.(నేను చూసినంత వరకు ఖదీర్ గారు నిర్వహించే సమావేశాలు టైం ప్రకారం జరుగుతాయి. టైం కాగానే ఆయన లేచి వాచీ చూస్తారు. ప్రసంగం ముగించాల్సిన సమయం వచ్చిందని అర్థమవుతుంది). TED Talksలో 18 నిమిషాలలోపు ప్రసంగం ముగించాలి. ఎంత ఘనులైనా అదే నిబంధన! మన దగ్గర మాత్రం కొందరు…

Read More

Telangana: తలుపులు మూసి ‘తెలంగాణ బిల్లు ‘ ఉండవల్లి పాట ‘ఆ కుర్చీ మడత పెట్టి’ అనే సాంగంత హిట్‌ ఎప్పుడవుతుందో!

Nancharaiah merugumala senior journalist: తలుపులు మూసి’ పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆనే ఉండవల్లి పాట ‘ఆ కుర్చీ మడత పెట్టి’ అనే సాంగంత హిట్‌ ఎప్పుడవుతుందో! ‘తలుపులు మూసి’ పార్లమెంటులో తెలంగాణ బిల్లు 2014 ఫిబ్రవరిలో ఆమోదించారనే ఉండవల్లి పాట ‘ఆ కుర్చీ మడత పెట్టి’ అనే గుంటూరు కారం సినిమా సాంగంత హిట్‌ కావాల్సింది. కాని, అదృష్టవశాత్తూ అంతటి ప్రమాదం జరగలేదు. ‘రాజ్యసభ, లోక్‌ సభల మొత్తం డోర్లు అన్నీ వేయించేసి సోనియమ్మ ఏపీ…

Read More

Guljar: గుల్జార్ సాబ్ సిక్కు కుటుంబమని ఆలస్యంగా తెలిసింది!

Nancharaiah merugumala senior journalist:  గుల్జార్ సాబ్ పుట్టింది పంజాబీ సిక్కు కుటుంబంలో అని… చాలా ఆలస్యంగా తెలిసింది! జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన హిందీ, ఉర్దూ రచయిత గుల్జార్ మా తరం (1970ల్లో టీనేజర్లు) వారికి హిందీ సినిమా పాటల రచయితగా, అప్పటి ప్రసిద్ధ హీరోయిన్ రాఖీ భర్తగా మాత్రమే తెలుసు. తర్వాత అసలు విషయం (ఇది బెంగాలీ – పంజాబీ జంట పెళ్లి అని ) తెలిసింది. గుల్జార్ సాబ్ కు సంబంధించిన ముఖ్య విషయం…

Read More
Optimized by Optimole