newsminute24
Bandisanjay: 5గురు సిట్టింగ్ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నరు..
Bandisanjay:‘‘బీజేపీ వైపు రాముడున్నాడు.. నరేంద్రమోదీ ఉన్నాడు… కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు రజకార్లున్నరు. ఎంఐఎం నేతలున్నరు. ఎటువైపు ఉంటారో ప్రజలు తేల్చుకుంటరు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బహిష్కరించబోతున్నరు’’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ నుండి 5గురు సిట్టింగ్ ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పారు. ఈ విషయం తెలిసిన కేసీఆర్…
గురుశ్లోకం; ” గురుబ్రహ్మ గురువిష్ణు ” శ్లోకం అసలు కథ తెలుసా?
గురుశ్లోకం; ” గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ: ” ఈశ్లోకం అందరికీ తెలుసు కానీ దీని వెనక ఉన్న కథ ఎవరికీ తెలియదు. అసలు మొదట ఈశ్లోకం ఎవరు పలికారు? ఎందుకు పలికారో తెలుసుకుందాం! పురాణకథ ; పూర్వం నిరుపేద కుటుంబానికి చెందిన కౌత్సుడు ఓ ఆశ్రమంలో విద్యాధరుడు అనే గురువువద్ద విద్య నేర్చుకునేవాడు. ఓసారి గురువు పనిమీద బయటికి వెళ్లాడు. అయితే…
Bandisanjay: బండి సంజయ్ తొలి విడత ‘ ప్రజాహిత’ యాత్ర సక్సెస్..
Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన తొలిదశ ప్రజాహిత యాత్ర విజయవంతంగా ముగిసింది. కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేడిపల్లి వద్ద ప్రారంభించిన ప్రజాహిత యాత్ర ఈరోజు మధ్యాహ్నం సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారంలో ముగిసింది. సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో ఈ యాత్ర కొనసాగింది. మొత్తం 81 గ్రామాల్లో ప్రజాహిత యాత్ర విజయవంతంగా ముగిసింది. జగిత్యాల జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ…
Bandisanjay: సంజయ్ యాత్రకు అపూర్వ స్పందన.. రేపే తొలి విడత యాత్ర ముగింపు..
Bandisanjay: bandisanjay బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన తొలివిడ ప్రజాహిత యాత్ర రేపటితో ముగియనుంది. రేపు మధ్యాహ్నం సిరిసిల్ల నియోజకవర్గంలోని అగ్రహారం వద్ద ప్రజాహిత యాత్ర తొలివిడత యాత్రను ముగించనున్నారు. డిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడంతోపాటు పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉండటంతో వారం రోజులు యాత్రకు బండి సంజయ్ బ్రేక్ ఇవ్వనున్నారు. అనంతరం మలివిడత ప్రజాహిత యాత్రను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కొనసాగించనున్నారు. మరోవైపు 5వ…
Valentine’sday: మిర్చిలో ‘ వాలంటైన్ వీక్’ ప్రత్యేక షోలు.. ఎక్స్ ట్రా లవ్..!
Radiomirchi : ఫిబ్రవరి, ఓ ప్రేమ మాసం. ప్రేమికుల మాసం. బంధాలను, అనుబంధాలను చిగురింపజేసే మాసం. వయసుతో సంబంధం లేకుండా మనసులోని ప్రేమను గుర్తుకుతెచ్చే మాసం. ప్రేమ ఎన్ని రకాలుగా ఉంటుందో ఎవరికీ తెలియదు. ప్రేమ సముద్రంలాంటింది. అలాంటి మహా సముద్రాన్ని అన్వేషించడానికి.. సెలబ్రేట్ చేయడానికి మిర్చి తెలుగు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. దానిపేరే ‘మిర్చి ఎక్స్ ట్రా లవ్’. వాలైంటయిన్ వీక్ సందర్భంగా సుమారు పది రోజుల పాటు ప్రేమ చుట్టూ తిరిగే వినూత్న కార్యక్రమాలు…
Valentine’sday: భగ్న_ప్రేమికుల_దినోత్సవం…
విశీ: “పెళ్లయ్యాక నువ్వు చర్చిలో మా మతం పుచ్చుకుంటావా? లేక నేను గుడికొచ్చి మీ మతం తీసుకోవాలా” అని ముందే కూలంకషంగా చర్చించుకునే ప్రేయసీ ప్రేమికులకు.. “ఎంతైనా మీ కులం వాళ్లకు మా కులం వాళ్లంటే ఇష్టం. వెంట పడి మరీ మమ్మల్ని పడేస్తారు” అని సరదాగా సీరియస్ కామెంట్లు చేసే ప్రేమికురాళ్లకు.. “మా మతంలో ప్రేమ పెళ్లిళ్లు ఒప్పుకోరు. అయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. కాబట్టి నువ్వే మా మతంలోకి మారిపో” అని సింపుల్‌గా…