Telangana: పొలిమేర దాటిస్తాం…!!

Telangana: (అమీర్ పేట మైత్రి వనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని నిరసిస్తూ…) అస్తిత్వానికి నిలువెత్తు అసేతు హిమాచలం సురవరం ఆయన జయంతిన నగరం నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహం బుద్ధిలేని తనం సోయి అడుగంటిన దినం బానిసలున్నంతకాలం మైత్రివనాలు మహానాడుల ఏడ్పులుంటాయి చెంబు చేతినుండి జారాక అన్నీ కన్నీళ్లే అవమానాలు వడిసెల రాళ్ళయి విసురుతుంటాయి విగ్రహాలు ఠీవిగా వెలుస్తుంటాయి తల్లికి జైకొట్టని వాళ్లందరూ గులాములే! అవును ! డిక్షనరీలో లేదంటున్నావు అసలు నువ్విక్కడ పుడితే కదా! ఇక్కడే పుట్టిన…

Read Full News

Telangana: ఎన్టీఆర్ విగ్రహం..రేవంత్ మాస్టర్ స్ట్రోక్‌?

Ntrstatue: By Rajashekhar ✍🏽/ senior journalist రాజకీయాల్లో కొన్ని సంఘటనలు తక్షణ ప్రభావం కంటే దీర్ఘకాలిక సంకేతాలను పంపిస్తాయి. హైదరాబాద్‌లోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం కూడా అలాంటి పరిణామంగానే కనిపిస్తోంది.సాధారణంగా చూస్తే ఇది ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమం మాత్రమే. కానీ రాజకీయ కోణంలో పరిశీలిస్తే ఇది తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల…

Read Full News
Optimized by Optimole