Arekapudigandhi: అంగలూరు + అరెకపూడి = ఆంధ్రోడు కాదు
Nancharaiah merugumala senior journalist అంగలూరు + అరెకపూడి = ఆంధ్రోడు కాదు త్రిపురనేని రామస్వామి సొంతూరు అంగలూరులోనే పీఏసీ ‘గాంధీ’ పుట్టాడు! పదేళ్ల క్రితం అరెకపూడి గాంధీ శేరీలింగంపల్లి నుంచి తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైనప్పుడు కృష్ణా జిల్లాలో మా నాన్న తల్లిండ్రులిద్దరూ పుట్టిపెరిగిన సొంతూరు ‘అంగలూరు’ వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడనే ఆనందం కలిగింది. అదీగాక, రాష్ట్ర విభజన సమయంలో జరిగిన 2014 ఎన్నికల్లో తెలంగాణ అవతరణతో బాగా నష్టపోయిన తెలుగుదేశం తరఫున సైబరాబాద్ ప్రాంతమైన శేరిలింగంపల్లి…