రాజు రాక్షసుడు అయితే ప్రజలు దేవతలు గా ఉండగలరా ?
పార్థ సారథి పొట్లూరి: పాలించే రాజు రాక్షసుడు అయితే ప్రజలు దేవతలు గా ఉండగలరా ?ప్రస్తుత పాకిస్థాన్ పరిస్థితి ఇలాగే ఉంది ! తమ రాజకీయ భవిష్యత్ కి అడ్డువస్తాడానే నెపం తో సైన్యం,ప్రజా ప్రభుత్వం రెండూ కలిసి ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టాలనే ప్రయత్నాలలో తల మునకలు అయిఉన్న తరుణంలో ప్రజలూ,అధికారులు కలిసి గోధుమలు దోచుకున్నారు ! రష్యా పాకిస్థాన్ ల మధ్య ఒప్పందం లో భాగంగా గోధుమలు సరఫరా జరిగింది రష్యా నుండి…