విశాఖపట్నం నోవాటెల్‌ లో పవన్‌ కల్యాణ్.. హైదరాబాద్‌ కారులో షర్మిల!

Nancharaiah merugumala: ======================= ఇద్దరూ బందీలేగాని వారి ప్రతిఘటన తీరులోనే కొట్టొచ్చే తేడా! కిందటి నెల అక్టోబర్‌ మూడో వారంలో విశాఖపట్నంలో పార్టీ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు జనసేన పార్టీ నేత కొణిదెల పవన్‌ కల్యాణ్‌. ఆంధ్రప్రదేశ్‌ పాలకపక్షం, ప్రభుత్వం పకడ్బందీ పథకంతో పవర్‌ స్టార్‌ను ఫైవ్‌ స్టార్‌ హోటెల్‌ నోవాటెల్‌ స్వీట్‌ (గది) నుంచి బయటకు రాకుండా రెండ్రోజులు బందీగా ఉంచగలిగాయి. పైకి దూకుడుగా ఉద్యమిస్తారనే పేరున్న జనసేన కార్యకర్తలు గాని, ఏపీ ప్రభుత్వంపై…

Read More

పవన్‌పై అలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. మళ్లీ ఒక్కటవ్వబోతున్నారా..!!

sambashiva Rao: ============== Ali and Pawan Kalyan Movie: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) పై సీనియ‌ర్ క‌మెడీయాన్ అలీ (alia) మధ్య స్నేహం అంద‌రికి తెలిసిందే. అయితే పాలిటిక్స్ కార‌ణంగా వారిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ఇద్ద‌రి మిత్రులు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించుకున్నారు. జనసేన అధ్యక్షుడి హోదాలో పవన్ ఘాటుగా విమర్శలు గుప్పించాడు. అలీకి ఎన్నో సినిమాల్లో అవ‌కాశాలు ఇచ్చాన‌ని పవ‌న్ అంటే..నువ్వు ఇండస్ట్రీలోకి రాక‌ముందే…

Read More

‘ హరిహరవీరమల్లు’ టీజర్ విడుదల.. జోష్ లో పవన్ ఫ్యాన్స్..!

పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘హరిహరవవీరమల్లు’ టీం టీజర్ విడుదల చేసింది. హిస్టోరికల్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న హరి హరి వీరమల్లు చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏం ఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇది వరకే రెండు మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. ఇదిలా ఉంటే అది పవన్ కళ్యాణ్ బర్త్ డేను పురస్కరించుకుని..’ స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం ‘చిత్ర పోస్టర్…

Read More

భీమ్లా నాయక్ విడుదల తేదీ ఖరారు..!

పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘భీమ్లా నాయక్’ మూవీని ఈనెల 25వ తేదీన విడుదల చేస్తున్నట్లు నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో కోవిడ్ ఉధృతి తగ్గడంతో చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్‌, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి.దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఇక మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కు రీమేక్​గా…

Read More

బీమ్లానాయక్ వాయిదా.. నిరాశలో పవన్ అభిమానులు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ భీమ్లానాయక్‌.సాగర్‌ చంద్ర దర్శకుడు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెట్స్‌ నిర్మిస్తోంది. నిత్యామేనన్‌ , సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. మలయాళం మూవీ అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌ రీమేక్‌గా ఈచిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాత దిల్‌రాజు. పాన్‌ ఇండియాగా తెరకెక్కిన త్రిపుల్‌ ఆర్‌.. జనవరి 7న, రాధేశ్యామ్‌ జనవరి 14న విడుదల అవుతున్న నేపథ్యంలో.. సంక్రాంతి…

Read More

‘వ‌కీల్ సాబ్’ టీంకీ మ‌హేష్ బాబు అభినందనలు!

‘వ‌కీల్ సాబ్’ చిత్ర బృందంపై సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌శంసంల వ‌ర్షం కురిపించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. మూడేళ్ల త‌ర్వాత ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్ చిత్రంతో ప‌వ‌ర్‌పుల్ క‌మ్‌బ్యాక్ ఇచ్చార‌న్నారు. ప్ర‌కాశ్ రాజ్ న‌ట‌‌న అద్బుత‌మ‌ని కొనియాడారు. అంజ‌లి, నివేద‌, అన‌న్యలు హృద‌యాన్ని హ‌త్తుకునేలా న‌టించార‌న్నారు. త‌మ‌న్ సంగీతం సినిమాకు మ‌రో ఎసెట్‌గా నిలిచింద‌న్నారు. టీం మొత్తానికి శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్ చేశారు.                 …

Read More

‘వకీల్‌ సాబ్‌ ‘ మ‌రో ‘మెలోడీ సాంగ్‌’

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ న‌టిస్తున్న న‌టిస్తున్న చిత్రం వ‌కిల్ సాబ్. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌కుడు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పిస్తున్నారు. శ్రుతి హ‌స‌న్, నివేద థామ‌స్, అనన్య , అంజ‌లి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ‘కంటిపాప కంటిపాప’ మెలోడీ గీతాన్ని చిత్ర యూనిట్ బుధ‌వారం విడుద‌ల చేసింది.రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని అర్మాన్‌ మాలిక్‌, దీపు, తమన్‌…

Read More

జనగణమన.. జనం మనిషిరా!

చిత్రం : వకీల్ సాబ్ సంగీతం : ఎస్.ఎస్.థమన్ సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి జన జన జన.. జనగణమున కలగలిసిన జనం మనిషిరా.. మన మన మన.. మన తరపున నిలబడగల నిజం మనిషిరా.. నిశి ముసిరిన కలలను తన వెలుగుతో గెలిపించు ఘనుడురా.. పడి నలిగిన బతుకులకొక బలమగు భుజమివ్వగలడురా.. వదలనే వదలడు.. ఎదురుగా తప్పు జరిగితే.. ఇతనిలా ఓ గళం మన వెన్ను దన్నై పోరాడితే.. సత్యమేవ జయతే.. సత్యమేవ జయతే.. జన…

Read More

పార్టీ పెట్టె హక్కు అందరికి ఉంది: పవన్ కళ్యాణ్

పార్టీ పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం ఢిల్లీలోని విజయ్ చౌక్ లో పార్టీనేత నాదెండ్ల మనోహర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైస్ జగన్ సోదరి పార్టీ గురించి స్పందిస్తూ.. పార్టీ పెట్టె విషయమై ఆమె నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన లేదు.. పార్టీ విధి విధానాలు వచ్చాక మాట్లాడితే బాగుంటుందని.. పార్టీ పెట్టె హక్కు అందరికి ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. కాగా విశాఖ స్టీల్…

Read More

రామ మందిర నిర్మాణానికి జనసేనాని భారీ విరాళం!

అయోధ్య రామమందిరం నిర్మాణానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ. 30 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు తిరుపతి లో రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్. ముఖ్యులు శ్రీ భరత్ జీ గారిని కలిసి చెక్కును అందజేశారు. అతనితో పాటు వ్యక్తిగత సిబ్బంది సైతం ఆలయానికి విరాళమిచ్చారు( రూ. 11000) . ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బీజేపీ నాయకులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తిరుపతి ఉప ఎన్నిక…

Read More
Optimized by Optimole