జగన్ మామ మోసం… విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం: నాదెండ్ల మనోహర్
Janasenaparty: ‘విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందిస్తానని మోసపు మాటలు చెప్పిన జగన్ మామ… పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతోందని.. ఇంగ్లీష్ మీడియం పేరుతో హడావుడి చేశారని ఆయన అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు అని న్యాయస్థానం చెప్పడంతో సీబీఎస్ఈ సిలబస్ విధానం తెచ్చారని.. తీరా ఇప్పుడు సీబీఎస్ఈ సిలబస్ లో చదివిన విద్యార్థులు కనీసం పరీక్షలు రాసుకునే…