చైనా దుశ్చర్యలకు భారత్ గట్టిగా బదిలిస్తోంది : కేంద్ర మంత్రి జై శంకర్
భారత్ – చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై ఆసక్తికర కామెంట్స్ చేశారు కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్. సరిహద్దుల్లో చైనా దుశ్చర్యలకు భారత్ గట్టిగా బదులిస్తోందన్నారు. ఇది గమనించిన ప్రపంచ దేశాలు… భారత్ ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నాయని పేర్కొన్నారు. 2020 మేలో సరిహద్దు వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి చైనా చేసిన కుయుక్తులను భారత్ బలంగా తిప్పికొట్టిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇక గతంలో కుదిరిన ఒప్పందాలకు విరుద్ధంగా సరిహద్దులను మార్చేందుకు చైనా భారీ ఎత్తున బలగాలను…