Poetry: ఆమె ఎంతటి గాఢనిద్రలో ఉందంటే..?

Panyalajagannathdas:  సాహసించలేను.. ఆమె ఎంతటి గాఢనిద్రలో ఉందంటే, ఆమెను మేల్కొలిపేందుకు నేనిప్పుడు సాహసించలేను. ఆమె మాయాజాలంలో చిక్కుకున్నట్లు నా నాలుక పిడచగట్టుకుపోయింది. నా మాటలు గొంతు పోగొట్టుకున్నాయి. తననిలా చూడటానికి నా రెండు కళ్లూ చాలవు. తనను ముద్దాడటానికి నా పెదవులిక నిరీక్షించలేవు. ఇక ఓపలేని ఆత్రంతో నా ఓపికను కోల్పోతున్నాను. — ఇలాంటప్పుడే, ఒక అమరకవి ఇలా అన్నాడు- నేను మరణించానే గాని, నాలోని లౌకికానందానుభూతి మరణించలేదు. జీవంలేని నా దేహంలోంచి నా ఆత్మ సీతాకోకలా…

Read More
jaripha,jammu kashmir

Poetry: కవిత్వం రాయాలని.. కోడింగ్ భాష కనిపెట్టారామె..

విశీ:  తూర్పు కశ్మీర్‌లోని బండిపోర్ జిల్లా నైద్‌కయ్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల జరీఫా జాన్ గురించి మీరు తెలుసుకొని తీరాలి. ఎందుకు? ఏమిటి ఆమె ప్రత్యేకత? సూఫీ కవిత్వం రాయడంలో ఆమె ప్రసిద్ధురాలు‌. అదేం గొప్ప? ఎంతో మంది కవిత్వం రాస్తున్నారు. ఆమె రాతలేం ప్రత్యేకం? ప్రత్యేకమే! ఆమెకు చదువు రాదు. చదవడం, రాయడం తెలియదు. అయినా కవిత్వం రాసేందుకు తన కోసం కొత్త భాష కనిపెట్టారు. కాగితంపై కలంతో సున్నాలు చుడుతూ కవితలు, పాటలు…

Read More

Valentine’sDay: ఆరురంగుల ప్రేమ..!

Love: “ఆరురంగుల ప్రేమ” 1. చివరకు తిట్టుకోకుండా ఎంతోకాలం మోయలేని బరువులా ప్రేమ వస్తుంది. 2. చూస్తుండగానే తడబడుతూ వచ్చి, చివరకు మండిపడే కొవ్వొత్తి వెలుతురులా, ఆకాశంలో మెరిసే సూర్యుడిలా ప్రేమ వెంట వస్తుంది. మరో రోజు తిరిగి రావడానికి నిష్క్రమించే దాని పుట్టుకను మనం చూస్తాం. 3. ప్రేమ- చెట్టు నుంచి స్రవించే అడవితేనె. మగువ తోటలో దొరికే లేత మొక్కజొన్నకంకి రసధార. 4. ప్రేమ అత్తిపవ్వు. అది ఉడుంపట్టు మాయాజాలం, లేదా ఒక దేవతాహస్తం….

Read More

ఆలోచింపజేసే ‘ప్రయాణం ‘ కవిత్వం..

ప్రయాణించు.. లేకపోతే నువ్వొక జాత్యాహంకారిలా మారే ప్రమాదం ఉంది నీ వొంటి రంగే సిసలైనదని, నీ మాతృభాష మధురమైనది అని అన్నింటా నువ్వే ముందుండగలవని నమ్మే స్థాయికి దిగజారొచ్చు ప్రయాణించు.. ప్రయాణించకపోతే నీ ఆలోచనలు భావాలతో బలపడవు నీ ఆశయాలు పసలేని కాళ్ళతో పుడతాయి నువ్వు భయపడుతూ బతికేంత, పీడకలల్ని ఉత్పత్తి చేసే టీవీ షోలను నమ్మటం మొదలెడతావు ప్రయాణించు.. నువ్వు ఏ సూర్యుణ్ణించి వచ్చినా ఎదుటివారికి శుభోదయం చెప్పటం నేర్పుతుంది. నువ్వు లోపల ఎన్ని చీకట్లను…

Read More

“ఉదయాస్తమయాలా! అవేంటి?”..

“ఉదయాస్తమయాలా! అవేంటి?” అవును, నువ్వలా అడుగుతావని తెలుసు. అందుకే, ‘రెండు మూడ్రోజులైనా ఉండేలా మా ఊరికి రా! చూపిస్తా’ పని… పని… పని… అది ఉన్నా లేకున్నా పగలు, రాత్రి తేడాల్లేకుండా పరుగులు పెడతూ కృత్రిమ కాంతిలో కుస్తీలు పట్టే నువ్వు….. అర్థరాత్రి ఏ పన్నెండు తర్వాతో పడకెక్కి, ఎటు తిరిగి ఆరేడు గంటల్ని నిద్ర-మేల్కల నడుమ నలిపి, నలిగి ఎవరో తరిమినట్టు… బారెడు పొద్దెక్కాక నిద్దర లేచే నీకు.. అవెలా తెలుస్తాయి..? ఉహూ..తెలువవు! స్విచాన్-స్విచాప్… విద్యుత్…

Read More
Optimized by Optimole