Telangana: కొత్తగూడెంలో కాంగ్రెస్ vs సిపిఐ…

Telangana: newsminute24/ Vinod ✍🏽✍🏽✍🏽 తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి సీపీఐ మిత్రపక్షంగా కొనసాగుతోంది. రాష్ట్రస్థాయిలో రెండు పార్టీల మధ్య సఖ్యత కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం రాజకీయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్–సీపీఐ మధ్య ఉన్న అంతర్గత విభేదాలను మరోసారి తెరపైకి తెచ్చాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నుంచి…

Read Full News

IncTelangana: పొంగులేటి పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అసహనం..!

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పొంగులేటి ప్రకటన అనవసరమైన గందరగోళానికి దారితీసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమైన అంశాలపై ముందుగా పార్టీతో చర్చించి, క్యాబినెట్ స్థాయిలో నిర్ణయం తీసుకున్న తర్వాతే ప్రకటనలు చేయాలని సూచించారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై వేరొకరిని స్పందించకుండదని.. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు…

Read Full News
Optimized by Optimole