ఈ అవార్డు ప్రతి ఒక్కరికి అంకితం : రజినీకాంత్

భారతీయ సినీరంగంలో విశిష్ట పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు తనకు రావడంపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హర్షం వ్యక్తం చేశారు. తన జర్నీలో తోడుగా ఉన్న ప్రతిఒక్కరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఆయన స్పందించాడు.. ‘అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి.. గౌరవనీయులైన ప్రధాని మోదీ, ప్రకాష్ జవదేకర్ , జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా ఇన్నేళ్ల ప్రయాణం లో తోడుగా ఉన్న ప్రతి…

Read More
Optimized by Optimole