Rahul Gandhi: ‘అమ్మ ఒడి’ రాయ్ బరేలీయే రాహుల్ కి అత్యంత సురక్షిత స్థానం..
Nancharaiah merugumala senior journalist: అమెఠీలో గుజరాతీ పార్శీల కోడలు స్మృతి చేతిలో రెండోసారి ఓడిపోవడం మరో పార్శీ ప్రముఖుడు ఫిరోజ్ గాంధీ మనవడు రాహుల్ కు ఇబ్బందికరమే మరి.. ‘అమ్మ ఒడి’ రాయ్ బరేలీయే అత్యంత సురక్షిత స్థానం ఒక గుజరాతీ జొరాస్ట్రియన్ (జుబిన్ ఇరానీ) భార్య స్మృతి ‘మల్హోత్రా’ ఇరానీ చేతిలో వరుసగా రెండోసారి బాబాయి ఒరిజినల్ సీటు అమేఠీలో ఓడిపోవడం ఎందుకో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇష్టం లేదనుకుంటా. తొలి ప్రధాని…