Bandisanjay: కరీంనగర్ జిల్లా ప్రజలారా… మీ ఇంటికే రాముడొస్తున్నాడోచ్….*
Bandisanjay: కరీంనగర్ ప్రజలకు… ప్రత్యేకించి హిందూ బంధువులారా…..మీకో సంతోషకరమైన వార్త… అయోధ్యకు వెళ్లలేదని బాధపడుతున్నారా?… రామయ్యకు దూరమయ్యామని చింతిస్తున్నారా….. మీకు ఇక ఆ భాధ అక్కర్లేదు… ఎందుకంటే ఏకంగా అయోధ్య రామయ్య మీ ఇంటికే వస్తున్నడు… అందాల రామయ్య ఇకపై మీ ఇంట్లోనే కొలువుదీరబోతున్నడు…. ‘కలయా?…..నిజమా? అనుకుంటున్నారా…*….అయ్యో….నిజమే.. అయోధ్య రాముడు…అందాల రాముడు…అభినవ రాముడు…ఆదర్శ రాముడు… నేరుగా మీ ఇంటికే వస్తున్నడు… మీతోనే ఉండబోతున్నడు…. నిజమా?…..ఆయనకు దారెట్లా తెలుసని అనుకుంటున్నరా?…. మరీ జోక్ వేయకండి.. రాముడికి అడ్రస్ అవసరమా?…