Maabhoomi: ‘ రజాకార్ ‘ గురించి మాట్లాడే నారాయణమూర్తి ‘మాభూమి’ సినిమా చూడలేదా?

విశీ ( సాయి వంశీ): ‘మాభూమి’ సినిమా రీరిలీజ్ ఎప్పుడు?  యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అంటూ ఆర్.నారాయణమూర్తి గారు ‘వీరతెలంగాణ’ సినిమా తీసి, అందులో బండి యాదగిరి గారి ‘బండెనక బండి కట్టి’ పాట వాడారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ పాట జనాన్ని ఎంత ఉత్తేజితుల్ని చేసిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఒరిజినల్ పాటలో ‘నైజాం సర్కరోడా’ అనే మాటను మార్చి ఈ సినిమాలో ‘దేశ్‌ముఖ్ దొరగాడా’ అనే మాట…

Read Full News

Razakar: ” రజాకార్” తర్వాత విసునూరు తీస్తారా?

విశీ ( సాయి వంశీ) : సరైన పుస్తకాలు చదవకుండా, కేవలం సినిమాలు చూసి వాటినే అసలైన చరిత్ర అని ఉద్రేకపడేది మనమే! ఈ కారణంగానే మనకు బోలెడంత మంది చారిత్రక పురుషులు, మగ స్వాతంత్ర్య సమరయోధుల సినిమాలు వచ్చాయి. వారి దృష్టికోణం ఎలా ఉంటే మనకు స్వాతంత్ర్యం అలా అర్థమైంది. We deserved it. చరిత్ర పట్ల గౌరవం, ఉత్సాహం లేక వాట్సప్‌ని మాత్రమే నమ్ముతున్న మనకు ఇలా జరగాల్సిందే! ఇప్పుడు ‘రజాకార్’ సినిమా వస్తుంది….

Read Full News
Optimized by Optimole