రివ్యూ :” ఆపరేషన్ వాలంటైన్ ” మిషన్ సక్సెస్ అయినట్లేనా..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజాచిత్రం ” ఆపరేషన్ వాలంటైన్ ” .  మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ కథానాయిక. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకుడు. ఇటీవల విడుదలైన మూవీ టిజర్ , ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.  గత కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ ఈసినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తాచాటాలని పట్టుదలతో ఉన్నాడు.  శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..!…

Read More

ఆనంద్ దేవరకొండ ‘బేబి ‘ మూవీ రివ్యూ రేటింగ్..

Babymoviereview: ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం బేబీ. వైష్ణవి చైతన్య కథానాయిక. సాయి రాజేష్ దర్శకుడు. ఎస్కెఎన్ నిర్మాత. టీజర్, టైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం! కథ: ఆనంద్( ఆనంద్ దేవరకొండ) ఓ చిన్న బస్తీలో నివసిస్తూ ఉంటాడు. స్కూల్ డేస్ నుంచే   తన ఎదురింట్లో ఉండే వైషు అలియాస్ వైష్ణవి ( వైష్ణవి చైతన్య) ప్రేమిస్తుంటాడు.  అయితే…

Read More

‘ రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ రివ్యూ..

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజాచిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈచిత్రం శుక్రవారం ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.ఇప్పటీకే సరైనా హిట్ లేక బాక్సాఫీస్ కళ తప్పింది. దీంతో అభిమానులు ఈసినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరీ ఇంతకు మాస్ మహారాజా ప్రేక్షకుల అంచనాలను అందుకున్నారా లేదా చూద్దాం! కథ : రామారావు (రవితేజ )డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తుంటాడు. న్యాయం కోసం ఎంతదూరమైన వెళతాడు. దీంతో అతనికి అనేక అవంతరాలు ఎదురవుతాయి. ఈక్రమంలోనే సొంత జిల్లా…

Read More

సందేశంతో కూడి ఎమోషనల్ మూవీ.. గార్గి రివ్యూ!

అందం.. అభినయం.. డ్యాన్స్.. మల్టీటాలెంట్ తో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న కథానాయిక సాయిపల్లవి. విభిన్న కథలకు కేరాఫ్ అడ్రస్ నిలిచిన..ఈభామ తాజాగా నటించిన చిత్రం గార్గి. శుక్రవారం ప్రేక్షుకుల ముందుకు వచ్చిన మూవీ ప్రేక్షుకులను మెప్పించిందా లేదా చూద్దాం! కథేంటంటే.. ఈ సినిమా యథార్ధ సంఘంటన ఆధారంగా రూపొందింది. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన గార్గి(సాయిపల్లవి) టీచర్ గా పనిచేస్తుంటుంది. తండ్రి సెక్యూరిటీ గార్డ్. ఈక్రమంలో గార్గికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తారు. అనుకోకుండా ఓ…

Read More

‘రాధే శ్యామ్’ మూవీ రివ్యూ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ – పూజా హెగ్డే నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్‌’. పీరియాడికల్‌ లవ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ప్రేక్షకుల అంచనాల రాధే శ్యామ్ అందుకుందా లేదా అన్నది చూద్దాం! కథేంటి: విక్రమాదిత్య(ప్రభాస్) జ్యోతిష్యుడు. హ‌స్త సాముద్రికంలో అతని అంచ‌నాలు వంద‌శాతం నిజ‌మ‌వుతుంటాయి. ఈ నేపథ్యంలోనే త‌న చేతిలో ప్రేమ, పెళ్లి రేఖ లేద‌ని తెలుసుకున్న అతను.. జీవితంపై ఓ స్ప‌ష్ట‌మైన అంచ‌నాతో ఉంటాడు….

Read More

‘రాధే శ్యామ్’ ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. పూజా హెగ్డే కథానాయిక. జిల్‌ ఫేం రాధాకృష్ణ కుమార్‌ దర్శకుడు. గోపికృష్ణ మూవీస్,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా సుమారు రూ. 300కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికీ విడుదలైన టీజర్ ట్రైలర్ కూ అంతటా అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 11న విడుదల కాబోతున్న రాధే శ్యామ్ కోసం ప్రేక్షకుల ఎంతో…

Read More
Optimized by Optimole