రాహుల్ ప్లేస్ లో పంత్..కెప్టెన్ రోహిత్ మనసులో ఏముందంటే..?
T20 worldcup: టీ20 ప్రపంచకప్ రసవత్తరంగా సాగుతుంది. టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో విజయాలు సాధించిన టీమిండియా ఆదివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే దాదాపు సెమీస్ బెర్తుకు మరింత చేరువైతుంది. అయితే భారత బ్యాటర్ ఓపెనర్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ విఫలం కావడం భారత శిబిరంలో కలవరపాటు గురిచేస్తుంది. దాంతో భారత్ అభిమానులు రాహుల్‌ను పక్కన పెట్టాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ స్థానంలో…