RTI: ఆర్టీఐ చట్టం – 2005 కు పునాది వేసిన ముగ్గురు మహానుభావులు…
Hyderabad: సమాచార హక్కు చట్టం – 2005 రూపుదిద్దుకోవడంలో కీలకపాత్ర పోషించిన ముగ్గురు సామాజిక కార్యకర్తల పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. అయితే వీరి గురించి చాలా మందికి తెలియకపోవడం విచారకరం. దేశ ప్రజలకు పారదర్శక పరిపాలనను అందించిన చట్టం వెనుక ఉన్న ఈ ముగ్గురి కృషి విశేషమైనది. పై ఫోటోలో కనిపిస్తున్న. ముగ్గురిలో మధ్యలో ఉన్న ఆవిడే శ్రీమతి అరుణా రాయ్ (IAS). ప్రభుత్వ సేవలో ఉండగానే పేదల కోసం పనిచేయాలనే సంకల్పంతో స్వచ్ఛంద పదవీ విరమణ…