Telangana :విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ చెలగాటం : ఎస్ఎఫ్ఐ
Atmakur: విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆత్మకూర్ మండల ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు చరణ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శనివారం మండలంలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ చేయడం జరిగిందని...
Read out all