ప‌ఠాన్ క‌లెక్ష‌న్లు నిజ‌మా? ఫేకా?

బాలీవుడ్ బ‌డా మూవీ ప‌ఠాన్ క‌లెక్ష‌న్ల‌పై నెట్టింట్లో తెగ చ‌ర్చ జ‌రుగుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు 800 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లను రాబ‌ట్టింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ఈమార్కును తప్పుబడుతున్నారు నెటిజ‌న్స్‌. బాయ్ కాట్ ఎఫెక్ట్ సినిమాపై తీవ్ర ప్ర‌భావం చూపింద‌ని.. త‌ప్పుడు లెక్క‌ల‌తో మ‌భ్య‌పెట్టినంత మాత్రాన వాస్త‌వాలను దాచ‌లేర‌ని సెటైరిక‌ల్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ప‌ఠాన్ మూవీకి..మొద‌టివారం మిక్స్ డ్ టాక్ వినిపించింది. బాలీవుడ్ క్రిటిక్స్ మిన‌హా .. మిగ‌తా ఇండ‌స్ట్రీ…

Read More

‘ప‌ఠాన్’ రివ్యూ..(బాయ్ కాట్ బాబులు ఫుల్ హ్యాపీ)

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ న‌టించిన తాజా చిత్రం ‘ప‌ఠాన్’ . దీపికా ప‌దుకుణే క‌థానాయిక‌. సిద్దార్థ్ ఆనంద్ ద‌ర్శ‌కుడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిలిమ్స్ చిత్రాన్ని నిర్మించింది. ఎన్నో వివాదాల మ‌ధ్య ప్ర‌పంచ‌వ్యాప్తంగా.. ఈచిత్రం బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. షారుఖ్ కెరీర్ లోనే భారీ బ‌డ్జ్ ట్ తో తెర‌కెక్కిన ‘ప‌ఠాన్‌’ పై అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. మ‌రి వారి అంచ‌నాలు నెర‌వేరాయా? లేదా అన్న‌ది చూద్దాం! క‌థ‌……

Read More

ట్రెండింగ్లో ‘ప‌ఠాన్ కు నేర్పుదాం గుణ‌పాఠం హ్య‌ష్ ట్యాగ్’..

బాలీవుడ్ ప‌ఠాన్ మూవీని బాయ్ కాట్ ఫీవ‌ర్ వెంటాడుతోంది. సినిమా విడుద‌ల‌కు కొన్ని గంట‌లు మాత్ర‌మే ఉండ‌టంతో..సోష‌ల్ మీడియాలో ‘ప‌ఠాన్ కు నేర్పుదాం గుణ‌పాఠం హ్య‌ష్ ట్యాగ్’ ట్రెండింగ్లో ఉండ‌టం క‌ల‌వ‌రానికి గురిచేస్తుంది. ఇప్ప‌టికే సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ఓరేంజ్ లో జ‌రిగినట్లు సినివిశ్లేష‌కులు పోస్టుల్లో పేర్కొన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో నెగిటివిటి ప్ర‌చారం సినిమాకు పెద్ద దెబ్బ‌ని సినీవ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. కాగా క‌రోనా అనంత‌రం బాలీవుడ్ ఇండ‌స్ట్రీ స‌రైన హిట్ లేక స‌త‌మ‌త‌మ‌వుతోంది. ఇటు సౌత్…

Read More

బాలీవుడ్ స్టార్ మూవీ పై బాయ్ కాట్ ఎఫెక్ట్.. కామెంట్స్ తో రెచ్చిపోతున్న నెటిజన్స్..

బాలీవుడ్ ఇండస్ట్రీని మరోసారి బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్ కలవర పెడుతోంది.  తాజాగా మరో బాలీవుడ్ స్టార్ మూవీని టార్గెట్ చేశారు నెటిజన్స్. గతంలో హీరో, హీరోయిన్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ హ్యష్ ట్యాగ్ వైరల్ అవుతోంది.ఇంతకు నెటిజన్స్ టార్గెట్ చేసిన సినిమా ఏంటి? వివాదానికి కేంద్రంగా మారిన స్టార్స్ ఎవరు? ఇంతలా నెటిజన్స్ పగ బట్టడానికి కారణం ఏంటో తెలుసుకుందాం..  ఇప్పటికే బాయ్ కాట్ ఫీవర్ దెబ్బకు  బాలీవుడ్ సినిమాలకు..గతంలో ఎన్నడూ లేని విధంగా …

Read More
Optimized by Optimole